HomeNation and Worldసోమాలియా తీరంలో నౌక హైజాక్.. ఆరుగురు భారతీయ నావికులతో వెళ్తుండగా అపహరించిన సముద్రపు దొంగలు

సోమాలియా తీరంలో నౌక హైజాక్.. ఆరుగురు భారతీయ నావికులతో వెళ్తుండగా అపహరించిన సముద్రపు దొంగలు

సోమాలియా తీరంలో సముద్రపు దొంగలు విరుచుకుపడి ఆరుగురు భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న కెమరూన్ ఫ్లాగ్డ్ కార్గో నౌకను హైజాక్ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టర్కీ సైనిక శిక్షణా కేంద్రానికి ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను తీసుకెళ్తున్న ఈ నౌకను పుంట్‌ల్యాండ్ తీర ప్రాంతంలో పైరేట్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విమానాలు, డ్రోన్లతో పర్యవేక్షణ ముమ్మరం కాగా.. తీరంలో జరిగిన వైమానిక దాడితో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments