రక్తంలో సోడియం లెవల్స్ తక్కువగా ఉండటాన్ని హైపోనాట్రేమియా అంటారు. సోడియం స్థాయి ఎంత తక్కువగా, ఎంత స్పీడ్‌గా పడిపోతుందనే దానిపై ఆధారపడి లక్షణాలు ఉంటాయి. సోడియం లెవల్స్ తగ్గడానికి కేవలం తక్కువగా ఉప్పు తీసుకోవడం మాత్రమే కారణం కాదు. కొన్ని మందులు ఎక్కువగా వాడడం, కిడ్నీ సమస్యలున్నా, హార్ట్, లివర్ ప్రాబ్లమ్స్, హార్మోన్ల లోపాలు, వాంతులు, విరోచనాలు అవ్వడం, ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవడం వల్ల సోడియం డెఫీషియన్సీ రావొచ్చొని డాక్టర్ వీణా వి (చీఫ్ క్లినికల్ డైటీషియన్ అండ్ HOD, డిపార్ట్మెంట్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డయాబెటిక్స్, ఎస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) చెబుతున్నారు.
అంతేకాకుండా సమస్యని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యమని, ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా అవి ప్రాణాంతకంగా మారతాయని డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. ఇక సోడియం లోపం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
అంతేకాకుండా సమస్యని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యమని, ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా అవి ప్రాణాంతకంగా మారతాయని డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. ఇక సోడియం లోపం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.