HomeSportsసొంతగడ్డపై తడబడుతున్న సౌతాఫ్రికా.. పట్టుబిగించిన ఆసీస్..!

సొంతగడ్డపై తడబడుతున్న సౌతాఫ్రికా.. పట్టుబిగించిన ఆసీస్..!

డర్బన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (3/54) నాయకత్వంలో ఆసీస్ బౌలర్లు విజృంభించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియాకు 106 పరుగుల లీడ్ లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 33/0తో నిలిచి, ఆట ముగిసే సమయానికి మొత్తం 139 పరుగుల లీడ్‌తో డర్బన్ టెస్టుపై పూర్తి ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో రోజు ఆట మ్యాచ్ ఫలితాన్ని తేల్చనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments