సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ ఎంపిక వెనుక ఎంఎస్ ధోనీ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ధోనీ అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాతే కెప్టెన్ రుతురాజ్, ఓనర్ రూపాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో ఇయాన్ మోర్గాన్‌ను సంప్రదించినా అతడు తిరస్కరించడంతో, ఒక సంవత్సరం కాంట్రాక్ట్‌పై జహీర్‌ను నియమించారు. జహీర్ కూల్ మైండ్‌సెట్, ధోనీ లీడర్షిప్ సీఎస్కేను మళ్లీ అగ్రస్థానంలో నిలుపుతాయని ఫ్రాంచైజీ భావిస్తోంది.


