Vijayasai Reddy New Party After Local Body Elections Code: విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. తన పార్టీ ప్రకటన స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ తర్వాత ఉంటుందని తెలిపారు. తాను వారం రోజుల పాటూ ఆయుర్వేద వైద్యం కోసం వెళుతున్నట్లు ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి ప్రకటనను బట్టి చూస్తే దసరాకు పార్టీ ప్రకటన లేనట్లే అంటూ చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ తర్వాతే పార్టీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.
‘వైద్యం కోసం వెళ్తున్నాను.. అప్పటి వరకు ఆగాల్సిందే’.. కొత్త పార్టీ ప్రకటనపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన!
RELATED ARTICLES


