HomeAndhra Pradeshవీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ఏపీఎస్‌ఆర్టీసీ ఈడీ.. 10 నెలల సర్వీసు ఉన్నా ఉద్యోగం వదులుకునేందుకు సిద్ధం

వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ఏపీఎస్‌ఆర్టీసీ ఈడీ.. 10 నెలల సర్వీసు ఉన్నా ఉద్యోగం వదులుకునేందుకు సిద్ధం

APSRTC Ed Raghavakumar Applied For Voluntary Retirement: ఏపీఎస్ఆర్టీసీ ఆపరేషన్స్ విభాగం ఈడీ రాఘవరకుమార్ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు పది నెలల సర్వీసు ఉండగానే ఉద్యోగం వదులుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన వారం క్రితం వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాఘవకుమార్ తెలిపారు. రెండు నెలల క్రితమే ఆయన కడప నుంచి ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి వచ్చి.. ఈడీగా బాధ్యతలు స్వీకరించారు.. ఇంతలోనే వీఆర్‌స్‌కు దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింద.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments