Visakhapatnam Steel Plant CISF Security Withdraw: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలకనిర్ణయం తీసుకుంది. మొత్తం సీఐఎస్ఎఫ్ (CISF) సిబ్బందిని ఉపసంహరించుకోవాలని కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మూడు నెలలపాటు గడువు ఇచ్చి నవంబర్ 17 నాటికి యూనిట్ మొత్తం ఖాళీ చేయాలని ఆర్డర్లలో పేర్కొనట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆర్డర్ కాపీని కొంతమంది పోస్ట్ చేశారు. ఈ అంశంపై స్టీల్ ప్లాంట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
విశాఖ స్టీల్ప్లాంట్నుంచి CISF బలగాల ఉపసంహరణ?.. 3 నెలల నోటీస్ , నవంబరు 17 డెడ్లైన్!
RELATED ARTICLES


