HomeAndhra Pradeshవిజయవాడ దుర్గ గుడికి రూ.13కోట్లతో రెండో ఘాట్ రోడ్డు.. భక్తుల కోసం రెండు ఎకరాల్లో పార్కింగ్,...

విజయవాడ దుర్గ గుడికి రూ.13కోట్లతో రెండో ఘాట్ రోడ్డు.. భక్తుల కోసం రెండు ఎకరాల్లో పార్కింగ్, కాటేజీలు

Vijayawada Durga Temple Second Ghat Road Proposal: విజయవాడ దుర్గమ్మ ఆలయానికి రెండో ఘాట్ రోడ్డుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రూ.13కోట్లతో బడ్జెట్‌ అంచనాల రూపొందించారు. త్వరలోనే ఓ సంస్థకు డీపీఆర్ తయారీ బాధ్యతను అప్పగించనున్నారు. అంతేకాదు టీటీడీకి సంబంధించిన రెండు ఎకరాలను దుర్గమ్మ ఆలయం పరిధిలోకి తీసుకుని అక్కడ భక్తుల కోసం కాటేజీలు, పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం మీద దుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments