HomeAndhra Pradeshగవర్నమెంట్ హాస్టల్స్‌లో సకల సౌకర్యాలు.. స్టూడెంట్స్‌ హాయిగా చదువుకోవచ్చు!

గవర్నమెంట్ హాస్టల్స్‌లో సకల సౌకర్యాలు.. స్టూడెంట్స్‌ హాయిగా చదువుకోవచ్చు!

ప్రభుత్వ హాస్టల్స్‌లో సకల సౌకర్యాలు కల్పించి స్టూడెంట్స్ చదువుకోవడానికి అనువుగా ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో 25 వసతి గృహాలను రూ. 86 కోట్ల నిధులతో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. కోర్టు కేసు కారణంగా ఒకటి అర్ధంతరంగా ఆగిపోగా.. మిగతావి నిర్మాణంలో ఉన్నాయి. అందులో 18 భవనాలు సెప్టెంబర్ నెలాఖరు నాటికి విద్యార్థులకు అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్కో భవనానికి రూ. 3 నుంచి రూ. 6 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments