ఆటోలకు ప్రత్యేక యాప్, వెల్ఫేర్ బోర్డు, ఛార్జీల పెంపుపై ప్రభుత్వం హామీ.. సమ్మె విరమణ
తెలంగాణలోని ఆటో డ్రైవర్ల సంఘాలు తాము తలపెట్టిన నిరవధిక సమ్మెను విరమించుకున్నాయి. రవాణా శాఖ అధికారులు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిపిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాయి.