HomeSportsవిండీస్‌పై భారత బ్యాటర్ల ఊచకోత.. 250 రన్స్ టార్గెట్ ఫిక్స్..!

విండీస్‌పై భారత బ్యాటర్ల ఊచకోత.. 250 రన్స్ టార్గెట్ ఫిక్స్..!

రాంచీలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 249/5 భారీ స్కోరు సాధించింది. సంజూ శాంసన్ (82) టాప్ స్కోరర్‌గా నిలవగా, లోకల్ బాయ్ ఇషాన్ కిషన్ (43), తిలక్ వర్మ (44 నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (40) ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించారు. ఈ సిరీస్ తొలి మ్యాచులో గెలిచిన భారత్.. 1-0తో ఆధిక్యంలో ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments