రూ. 90 వేల నెలసరి వేతనం తీసుకునే మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే మెర్సిడెస్, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లను వాడటం, ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్లో 100 రోజులు బస చేయడంపై బాంబే హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. ఎన్ఐఏ దాఖలు చేసిన బెైల్ రద్దు పిటిషన్ విచారణ సందర్భంగా వాజే విలాసవంతమైన జీవనశైలిపై కోర్టు ఆరా తీయడం టెక్, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


