సెలబ్రిటీల స్కిన్‌కేర్ రొటీన్ అంటే ఖరీదైన సీరమ్స్, క్రీమ్స్, ట్రీట్‌మెంట్స్ గుర్తొస్తాయి. కానీ బాలీవుడ్ నటి కియారా అద్వానీ తన అందం కోసం చాలా సింపుల్ హోమ్‌మేడ్ ఫేస్‌మాస్క్‌ను ఉపయోగిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కిచెన్‌లో సులభంగా లభించే మూడు పదార్థాలతో తయారయ్యే ఈ ఫేస్‌మాస్క్‌ను తాను చాలాకాలంగా ఉపయోగిస్తున్నట్లు కియారా అద్వానీ చెప్పారు. ఈ నేపథ్యంలో మరి ఆ ఫేస్ ప్యాక్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలో వివరంగాచదివేయండి..


