HomeEntertainmentరిలీజ్‌కు ముందే జాక్‌పాట్.. ఓటీటీ డీల్‌తో సేఫ్ జోన్‌లోకి దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార’!

రిలీజ్‌కు ముందే జాక్‌పాట్.. ఓటీటీ డీల్‌తో సేఫ్ జోన్‌లోకి దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార’!

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, దర్శకుడు పవన్ సాధినేని కాంబినేషన్‌లో వస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ విడుదలకు ముందే భారీ టేబుల్ ప్రాఫిట్ సాధించింది. ప్రచార చిత్రాలు రాకముందే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలోనే దాదాపు రూ.60 కోట్ల నిర్మాణ వ్యయం మొత్తం రికవరీ అయిపోయినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాత్విక, శ్రుతి హాసన్ నటిస్తున్నారు. పల్లెటూరి యువతి అంతరిక్ష కలల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments