HomeRasi Phalaluరాశిఫలాలు 24 సెప్టెంబర్ 2026: ధృతి యోగం ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశులకు...

రాశిఫలాలు 24 సెప్టెంబర్ 2026: ధృతి యోగం ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశులకు కెరీర్ పరంగా పురోగతి!

రాశిఫలాలు 24 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ధనిష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు ధృతి, శూల యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది శ్రీ మహా విష్ణువుకు అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున మీ జాతకంలో గురుడి స్థానం బలపడే అవకాశం ఉంది. ఈ శుభ సమయంలో మిథునం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments