రాశిఫలాలు 12 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు విష్కంభ యోగం, చంద్రుడు, బుధుడి కలయిక జరగనుంది. మరోవైపు ఇదే రోజున శుక్రుడు అస్తమించనున్నాడు. కొన్ని రాశుల వారికి శివయ్య, దుర్గాదేవి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈ శుభ సమయంలో మిథునం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు 12 అక్టోబర్ 2026: నవరాత్రుల వేళ చంద్ర, బుధుడి కలయికతో ఈ రాశులకు విశేష ప్రయోజనాలు!
RELATED ARTICLES


