HomeAndhra Pradeshరాయలసీమలో కొత్తగా మరో రైల్వే లైన్.. పులివెందుల మీదుగా రూ.2,505 కోట్లతో, బెంగళూరు త్వరగా వెళ్లొచ్చు

రాయలసీమలో కొత్తగా మరో రైల్వే లైన్.. పులివెందుల మీదుగా రూ.2,505 కోట్లతో, బెంగళూరు త్వరగా వెళ్లొచ్చు

Muddanur Mudigubba Puttaparthi Railway Line Proposal: రాయలసీమలో మరో కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. కడప జిల్లా ముద్దనూరు నుంచి పుట్టపర్తి వరకు రైల్వే లైన్‌కు సంబంధించి రూ.2,505 కోట్లతో సమగ్రంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేశారు. మొత్తం 105 కిలో మీటర్లు ఈ రైల్వే లైన్‌ను ప్లాన్ చేశారు.. ఈ కొత్త రైల్వే లైన్‌లో బెంగళూరుకు త్వరగా వెళ్లొచ్చని చెబుతున్నారు. కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టుపై క్లారిటీ రావాల్సి ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments