EPF Interest Till 58: సాధారణంగా పీఎఫ్ అనేది రిటైర్మెంట్ తర్వాత సామాజిక భద్రత కోసం కేంద్రం తీసుకొచ్చిన స్కీమ్. ఇక్కడ పీఎఫ్ అకౌంట్లో నిధులపై కేంద్రం ఏటా వడ్డీ జమ చేస్తుంటుంది. అయితే రిటైర్మెంట్ కంటే ముందుగానే ఉద్యోగం వదిలేస్తే పీఎఫ్ ఖాతాలో నిధుల సంగతేంటి? దీంట్లో నిధులపై వడ్డీ వస్తూనే ఉంటుందా? ఈపీఎఫ్ఓ మార్గదర్శకాలు ఇక్కడ ఏం చెబుతున్నాయో చూద్దాం.


