రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే భారత్, చైనా సహా పలు దేశాలపై విధించిన సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో భారత్ పర్యటనకు విమానం ఎక్కే ముందు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మార్క్ రూబియో దీనిపై స్పందించారు. ఇప్పటికిప్పుడే రష్యా నుంచి క్రూడాయిల్ను భారత్ కొనడం ఆపడం చాలా కష్టమని అందుకే తమ అధ్యక్షుడు దీనిపై కొంత సమయం తీసుకోవాలని భావించారని ఆయన తెలిపారు.
రష్యా చమురును భారత్ తక్షణమే ఆపేయడం చాలా కష్టం.. సుంకాల రద్దుపై స్పందించిన ట్రంప్ బృందం
RELATED ARTICLES


