HomeAndhra Pradeshయువతకు అద్భుత అవకాశం.. APSRTC హెవీ వెహికల్‌ డ్రైవింగ్ శిక్షణ.. వెంటనే దరఖాస్తు చేస్కోండి

యువతకు అద్భుత అవకాశం.. APSRTC హెవీ వెహికల్‌ డ్రైవింగ్ శిక్షణ.. వెంటనే దరఖాస్తు చేస్కోండి

Srikakulam APSRTC Heavy Vehicles Driving Training: ఏపీఎస్‌ఆర్టీసీ యువతకు అద్భుత అవకాశం కల్పిస్తోంది. హెవీ వెహికల్ డ్రైవింగ్‌‌కు శిక్షణ అందిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో 28 బ్యాచ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 27వ బ్యాచ్ శిక్షణ పూర్తికాగా.. 28 బ్యాచ్ శిక్షణ కోసం యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 21 ఏళ్లు వయసు నిండినవారు అర్హులు.. లైట్ వెహికల్ లైసెన్స్ ఉండాలని అధికారులు సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments