HomeAndhra Pradeshవర్షాల కోసం తిరుమలలో కారీరిష్టి యాగం, వరుణ జపం..

వర్షాల కోసం తిరుమలలో కారీరిష్టి యాగం, వరుణ జపం..

వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ తిరుమలలో కార్తీరిష్టి యాగం నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ మూడో తేదీ వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కారీరిష్టి యాగం, వరుణ జపం, హోమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆదివారం అంకురార్పణ జరిగింది. మరోవైపు సెప్టెంబర్ నాలుగో తేదీ గోకులాష్టమి సందర్భంగా తిరుపతి ఎస్వీ గో సంరక్షణశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments