గతేడాది ఉత్తర్ ప్రదేశ్లోని మీరట్లో జరిగిన ఓ హత్య యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ను ప్రియుడి సాయంతో ఆయన భార్య హత్య చేసింది. అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికి.. ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో పడేసి, సిమెంట్తో దానిపై కాంక్రీట్ వేశారు. తాజాగా, ఈ కేసులో ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది.


