HomeNation and Worldమునీర్ దెబ్బకు పాకిస్థాన్ నుంచి బ్యూరోక్రాట్ల నిష్క్రమణ.. రక్షణ మంత్రి ఖవాజా కీలక వ్యాఖ్యలు

మునీర్ దెబ్బకు పాకిస్థాన్ నుంచి బ్యూరోక్రాట్ల నిష్క్రమణ.. రక్షణ మంత్రి ఖవాజా కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్‌లో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రభాల్యం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ప్రజలే కాదు.. పాలకవర్గంలోనూ నమ్మకం సన్నగిల్లుతోంది. దీంతో పలువురు పాక్ బ్యూరోక్రాట్లు దేశం విడిచి విదేశాలకు వలస బాటపట్టారు. దీనిపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది దేశ పాలనా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పాక్‌కు చెందిన అధికారులు అమెరికా, కెనడా, ఐరోపా దేశాలను తమ గమ్యస్థానాలుగా మార్చుకుంటున్నారు. అక్రమ సంపాదనపై కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments