ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మెదడులో రక్తస్రావంతో పరిస్థితి విషమించి మృతిచెందారని.. చైనా నుంచి వైద్యుల బృందం చికిత్స కోసం వెళ్లిందని ట్విట్టర్లో ధ్రువీకరించని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కిమ్‌కు చెందిన ఫోటోలను ఉత్తర కొరియా పంచుకుంది. ఆయన ఓ ఎగ్జిబిషన్‌కు హాజరైనట్టు ఆ ఫోటోలను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కిమ్ ఆరోగ్యంపై అంతా పుకార్లేనని తేటతెల్లమయ్యింది.
‘బ్రెయిన్ హెమరేజ్‌తో కిమ్ మృతి’అంటూ ప్రచారం.. ఇదిగో సాక్ష్యమంటూ ఉత్తర కొరియా స్పందన
RELATED ARTICLES


