HomeHeadlines‘మీకెందుకు అంత కంగారు’.. డీఎంకే విమర్శలకు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ స్ట్రాంగ్ కౌంటర్

‘మీకెందుకు అంత కంగారు’.. డీఎంకే విమర్శలకు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ స్ట్రాంగ్ కౌంటర్

తమిళనాడులో అక్టోబరు 6న రెండు స్థానాలకు ఉప-ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో అధికార టీవీకే, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో సీఎం విజయ్ ప్రచారాన్ని మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సినిమా షూటింగ్‌గా అభివర్ణించారు. తన నియోజకవర్గంలో ఓటర్లను గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా కలవని సీఎం.. ఇప్పుడు మాత్రం తెగ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 10 చోట్ల కూడా ప్రచారం చేయలేదని ఎద్దేవా చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments