HomeHeadlinesమహిళా రిజర్వేషన్ పై కేంద్రం కసరత్తు.. త్వరలో ప్రత్యేక సమావేశాలు

మహిళా రిజర్వేషన్ పై కేంద్రం కసరత్తు.. త్వరలో ప్రత్యేక సమావేశాలు

మహిళా రిజర్వేషన్ పై కేంద్రం కసరత్తు.. త్వరలో ప్రత్యేక సమావేశాలు

న్యూఢిల్లీ:

మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు లోక్ సభ స్థానాలను 543 నుంచి 850 వరకు పెంచాలని యోచిస్తోంది.ఈ బిల్లుల ఆమోదం కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. మెజారిటీ విషయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ధీమాగా ఉంది. ఆమోదానికి అవసరమైన 361 ఓట్ల కంటే 15 నుంచి 18 ఓట్లు అదనంగా వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది.అయితే ఈ ప్రత్యేక సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments