ఈ ఏడాది ఫిబ్రవరి 28 ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాయి. మొదట్లో స్వల్పకాలిక సైనిక చర్యగా భావించినా.. ఇరాన్ నుంచి ఊహించని రీతిలో ప్రతిఘటనతో యుద్ధంగా మారింది. ఇప్పటికే ఆరు నెలల పూర్తికాగా.. ఈ సంఘర్షణకు ముగింపు ఎప్పుడు అనేది ప్రశ్నార్థకమే. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సైన్యాల మోహరింపును 2027 వరకు కొనసాగించాలని నిర్ణయించారని తాజాగా వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. ఇది నవంబరులో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికలపై ప్రభావం చూపుతుందని ట్రంప్ సలహాదారులు ఆందోళన చెందుతున్నారు.
మరింత విస్తరిస్తోన్న ఇరాన్ యుద్ధం… 2027 వరకు అమెరికా బలగాల మోహరింపు.. ట్రంప్ కొత్త ప్లాన్
RELATED ARTICLES


