HomeNation and Worldమద్యం మత్తులో మహిళపై మైనర్ లైంగిక దాడి.. బాధితురాలికి రక్షణగా నిలిచి తరిమికొట్టిన వీధి కుక్కలు!

మద్యం మత్తులో మహిళపై మైనర్ లైంగిక దాడి.. బాధితురాలికి రక్షణగా నిలిచి తరిమికొట్టిన వీధి కుక్కలు!

తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో మద్యం మత్తులో ఉన్న ఒక మైనర్ బాలుడు మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ సమయంలో వీధిలో ఉన్న కుక్కలన్నీ.. ఆ దారుణాన్ని కళ్లారా చూశాయి. వాటికి ఏమర్థం అయిందో తెలియదు కానీ.. శునకాలన్నీ కలిసి మహిళను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేశాయి. ఒక్కసారిగా నిందితుడి పైకి దూకుతూ.. అతడిని భయపెట్టాయి. అతడు కొట్టడానికి, కుక్కలను వెళ్లగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వెనక్కి తగ్గకుండా అతడిని చాలా దూరం వరకు తరిమాయి. మహిళను కాపాడాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments