HomeTELANGANAభారీ నష్టాల్లో భూగర్భ బొగ్గు గనులు.. ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమైన సింగరేణి..!

భారీ నష్టాల్లో భూగర్భ బొగ్గు గనులు.. ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమైన సింగరేణి..!

భారీ నష్టాల్లో కొనసాగుతున్న భూగర్భ బొగ్గు గనులను మైన్ డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్ (ఎండీవో) విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సింగరేణి పరిశీలిస్తోంది. ప్రయోగాత్మకంగా మందమర్రిలోని శాంతిఖని గనిని అప్పగించేందుకు లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోరగా ఒక సంస్థ ముందుకొచ్చింది. శాంతిఖనిలో టన్ను ఉత్పత్తికి రూ.21,558 ఖర్చవుతుండగా విక్రయ ధర రూ.4,167 మాత్రమే. 2025 చివరి నాటికి 22 యూజీ గనుల్లో 21 నష్టాల్లో ఉండగా.. వాటి మొత్తం నష్టం రూ.1,924 కోట్లకు పైగా ఉంది. ఓసీ గనుల లాభాలతోనే యూజీ నష్టాలను భర్తీ చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments