HomeNation and World‘‘భారత్‌ బాటలో నడవాలి.. సేవ్ అమెరికా యాక్ట్‌ను ఆమోదించాలి’’: డొనాల్డ్ ట్రంప్

‘‘భారత్‌ బాటలో నడవాలి.. సేవ్ అమెరికా యాక్ట్‌ను ఆమోదించాలి’’: డొనాల్డ్ ట్రంప్

అమెరికా ఎన్నికల్లో ఓటర్ ఐడీ నిబంధనలను కఠినతరం చేయాలంటూ డోనాల్డ్ ట్రంప్ మరోసారి సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. భారత ఎన్నికల వ్యవస్థను ఉదాహరణగా చూపిస్తూ.. అక్కడి సీఈసీ జ్ఞానేశ్ కుమార్ గుర్తింపు కార్డు లేకుండా అమెరికాలో ఓటింగ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారని ట్రంప్ తెలిపారు. 64 కోట్లకు పైగా ఓటర్లు ఉన్న భారత్ ప్రతి ఒక్కరికీ ఫొటో ఐడీ తప్పనిసరి చేసిందని, యూఎస్ కూడా తక్షణమే ‘సేవ్ అమెరికా యాక్ట్’ ఆమోదించాలని స్పష్టం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments