HomeHeadlinesభారత్‌లో 3,000 మందికి ఒరాకిల్ షాక్: ఏఐ వైపు భారీగా నిధుల మళ్లింపు

భారత్‌లో 3,000 మందికి ఒరాకిల్ షాక్: ఏఐ వైపు భారీగా నిధుల మళ్లింపు

సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ భారత్‌లో 3,000 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది ఉద్యోగులపై లేఆఫ్స్ కత్తి వేసేందుకు సిద్ధమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ రంగానికి నిధులను భారీగా మళ్లించే వ్యూహంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments