HomeLifestyleబొద్దింకలు రాకుండా ఉండాలంటే ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలు!

బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలు!

ఇంట్లో ఎక్కడ చూసినా బొద్దింకలు కనిపిస్తున్నాయా? ముఖ్యంగా కిచెన్‌లో సింక్‌ దగ్గర, డబ్బాల వెనుక, చీకటి మూలల్లో,తలుపుల మూలల్లో, చీకటి ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. బొద్దింకలు తిరుగుతుంటే చిరాకు, అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఆహార పదార్థాల దగ్గర బొద్దింకలు తిరిగితే ఆరోగ్య సమస్యల ముప్పు కూడా పెరుగుతుంది. వీటిని తరిమేందుకు మార్కెట్లో దొరికే ఎన్నో స్ప్రేలు, రిపెల్లెంట్లు వాడుతూ ఉంటాం. అయితే కొంతమందికి వీటి వాసన పడదు, అంతేకాదు, వాటిలోని కెమికల్స్‌ కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు. అలాంటి వారికి ఇంట్లో పెంచుకునే కొన్ని మొక్కలు ఎంతో సహాయపడతాయి.

ఈ మొక్కల ప్రత్యేకమైన సువాసనలతో బొద్దింకలను తరిమికొడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ మొక్కల ఆకులు, పువ్వులు లేదా వాటిలో ఉండే సహజ సుగంధ సమ్మేళనాలు కీటకాలను నిరోధిస్తాయి. అంతేకాదు, వీటిలో కొన్ని మొక్కలను ఇంటి కిటికీల దగ్గర, బాల్కనీలో లేదా వంటగదికి సమీపంలో కుండీల్లో సులభంగా పెంచుకోవచ్చు. ఇంటికి పచ్చదనం, ఆహ్లాదకరమైన సువాసనను అందించడంతో పాటు బొద్దింకలను తరిమికొట్టడానికి సహాయపయపడతాయని IJPAB అధ్యయనం పేర్కొంది. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments