HomeAndhra Pradeshబొత్సను కూడా ఇలాగే సస్పెండ్ చేస్తారా.. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు సవాల్

బొత్సను కూడా ఇలాగే సస్పెండ్ చేస్తారా.. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు సవాల్

Baddukonda Appalanaidu Comments Ys Jagan Mohan Reddy: విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అనుచరులు కూడా వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. ఇవాళ అప్పలనాయుడు అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ జగన్ తీరుపై అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్జి శ్రీను వియ్యంకుడినని తనను సస్పెండ్ చేశారని.. బొత్స కూడా శ్రీనుకు బంధువని, కాబట్టి ఆయన్ను కూడా సస్పెండ్ చేస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments