HomeAndhra Pradeshబీ అలర్ట్.. ఆదివారం ఈ జిల్లాలలో వర్షాలు.. పిడుగులు పడే అవకాశం..

బీ అలర్ట్.. ఆదివారం ఈ జిల్లాలలో వర్షాలు.. పిడుగులు పడే అవకాశం..

ఏపీలో ఆదివారం కొన్ని జిల్లాలలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మిగతా జిల్లాలలో తేలికపాటి జల్లులు పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments