దేశంలో ప్రిమియం బీర్లకు గిరాకీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) రూ. 110 కోట్లతో మహారాష్ట్రలో కొత్త క్యానింగ్ ప్లాంట్‌ను ప్రకటించింది. రాబోయే 3-5 ఏళ్లలో ప్రిమియం బీర్ వ్యాపారాన్ని 20-25 శాతం వృద్ధితో దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.
బీర్ ప్రేమికులకు పండగే: క్యాన్లలో కింగ్‌ఫిషర్.. ప్రిమియం మార్కెట్‌పై యూబీఎల్ కన్ను
RELATED ARTICLES


