HomeAndhra Pradeshప్రైవేటు స్కూళ్లలో 25 శాతం ఉచితంగా అడ్మిషన్లు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం ఉచితంగా అడ్మిషన్లు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Govt Committee On 25 Percent Free Admissions In Private Schools: ఏపీలోని ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల మార్గదర్శకాల సవరణకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఏపీలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(సీ) ప్రకారం నిరుపేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలి. ఈ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలను సవరించేందుకు ప్రభుత్వం ​ కీలక నిర్ణయం తీసుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments