వాతావరణ మార్పులు మానవాళికి పెను ముప్పుగా పరిణమించాయి. భూగోళం వేడెక్కి హిమనీనదాలు కరిగిపోతున్నాయి. దీంతో సముద్ర మట్టాలు పెరిగి.. తీర ప్రాంత నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. అలాగే, కోట్ల సంవత్సరాలుగా మంచులో ఉన్న వైరస్లు కూడా రీయాక్టివ్ అయ్యే ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ గ్లోబల్ వార్మింగ్ మాత్రం రష్యాకు వరంగా మారింది. కరుగుతున్న మంచుతో ప్రయోజనాలు పొంది, మరింత ధనిక దేశంగా మారుతోంది. అయితే, ఇదే సమయంలో ఆ దేశం నాటో ముప్పును కూడా ఎదుర్కొంటోంది.
ప్రపంచ దేశాలకు పెను విపత్తుగా మారితే.. గ్లోబల్ వార్మింగ్తో మరింత ధనిక దేశంగా రష్యా!
RELATED ARTICLES


