HomeTELANGANAఐఏఎస్ ఆమ్రపాలి ఏపీకా, తెలంగాణకా.. క్యాడర్ వివాదంలో తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్!

ఐఏఎస్ ఆమ్రపాలి ఏపీకా, తెలంగాణకా.. క్యాడర్ వివాదంలో తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్!

ఐఏఎస్ ఆమ్రపాలి క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. గతంలో ఆమ్రపాలిని క్యాట్ తెలంగాణ క్యాడర్‌కు కేటాయించాలని ఆదేశించగా.. ఆ నిర్ణయాన్ని డీఓపీటీ హైకోర్టులో సవాలు చేసింది. క్యాట్ ఉత్తర్వుల అమలుపై హైకోర్టు స్టే విధించడంతో ఆమ్రపాలి కూడా ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు హైకోర్టు తుది తీర్పు కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments