HomeAndhra Pradeshప్రతిభ ఉంటే చాలు.. క్వాలిఫికేషన్ అవసరం లేదు! యువత కోసం కేంద్రం నైపుణ్య పోటీలు

ప్రతిభ ఉంటే చాలు.. క్వాలిఫికేషన్ అవసరం లేదు! యువత కోసం కేంద్రం నైపుణ్య పోటీలు

కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేలా నైపుణ్య పోటీలు నిర్వహిస్తున్నారు. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ పేరుతో ఇప్పటికే ఈ పోటీలకు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. విద్యార్హత అవసరం లేకుండా కేవలం వయస్సు ఆధారంగానే ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అర్హత ఉన్న యువత ఈ నెల 30వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలి. జిల్లా, జోనల్, రాష్ట్ర, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments