HomeLifestyleపెయిన్‌కిల్లర్స్ వాడితే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయా, రోజుకి ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవడం మంచిది

పెయిన్‌కిల్లర్స్ వాడితే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయా, రోజుకి ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవడం మంచిది

పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతుందని, వాటి పనితీరు తగ్గుతుంది. కానీ, ఆ ప్రమాదం అందరికీ ఒకేలా ఉండకపోవచ్చని చెబుతున్నారు డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య వర్మ, నడింపల్లి(కన్సల్టెంట్ నెఫ్రాలజీ గ్లెనీగల్స్ హాస్పిటల్, ఫోర్టిస్ నెట్‌వర్క్ లక్డికాపూల్, హైదరాబాద్). ఐబుప్రోఫెన్, డైక్లోఫెనాక్, నాప్రోక్సెన్ వంటి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ని ఎప్పుడైనా సరే జాగ్రత్తగా అప్పుడప్పుడు వాడితే పర్లేదు. కానీ, పదేపదే సొంతంగా మందులు వాడడం, డీహైడ్రేషన్, ఇప్పటికే కిడ్నీల సమస్యలు ఉండడం వంటివన్నీ ప్రమాదంగా మారుతాయని డాక్టర్ చెబుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments