HomeAndhra Pradeshపి గన్నవరం నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్‌ను నియమించిన టీడీపీ.. ముందు రోజే బ్రేక్ తీసుకుంటున్నానంటూ మహాసేన...

పి గన్నవరం నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్‌ను నియమించిన టీడీపీ.. ముందు రోజే బ్రేక్ తీసుకుంటున్నానంటూ మహాసేన రాజేష్ పోస్ట్

P Gannavaram Tdp In Charge Moka Anand Sagar: టీడీపీ అధిష్టానం పెండింగ్ ఉన్న నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తోంది. తాజాగా కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్‌ను నియమించింది. మోకా ఆనంద్ సాగర్‌‌కు పి గన్నవరం బాధ్యతల్ని అప్పగించింది. 2024 ఎన్నికల తర్వాత నుంచి ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జ్‌ను నియమించలేదు. కొన్ని నెలలుగా కసరత్తు చేసిన అధిష్టానం ఎట్టకేలకు ఇంఛార్జ్‌ను నియమించింది. ప్రస్తుతం పి గన్నవరం నుంచి జనసేన పార్టీ నుంచి గెలిచిన గిడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments