Vijayasai Reddy On Pithapuram Ae Family Suicide: ఏపీలో సంచలనం రేపిన పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీని 9 ప్రశ్నలు అడిగారు. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరారు. ఇంత దారుణమైన ఘటన జరిగితే.. నూకరాజు మనవడ్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలన్నారు విజయసాయిరెడ్డి.
పిఠాపురం ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య.. టీడీపీ, వైసీపీకి విజసాయిరెడ్డి 9 ప్రశ్నలు
RELATED ARTICLES


