HomeTELANGANAపాపం ఇన్‌ఫ్లుయెన్సర్‌ నాగరాజుకి వీరమణి పరిస్థితి.. స్విగ్గీ, జొమాటాలో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు

పాపం ఇన్‌ఫ్లుయెన్సర్‌ నాగరాజుకి వీరమణి పరిస్థితి.. స్విగ్గీ, జొమాటాలో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు

మదురైకి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ దీపావళికి తనకు స్వీట్లు పంపాలని అడిగిన పాపానికి ఊహించని విధంగా ఈ- కామర్స్ సైట్లలో నకిలీ ఆర్డర్లు పోటెత్తాయి. తాజాగా, డ్యాన్స్ మాస్టర్ నాగరాజుకు సైతం ఇలాంటి విచిత్రమైన పరిస్థితే ఎదురయ్యింది. తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన వాపోయారు. ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తనను ఎవరు? టార్గెట్ చేశారో? వారికి తగిన గుణపాఠం చెబుతానని ఆయన హెచ్చరించాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments