HomeNation and Worldపాకిస్థాన్ పెళ్లిళ్లలో ఒకే వంటకం.. రాత్రి 9కే షాపులు బంద్.. కారణం ఏంటంటే?

పాకిస్థాన్ పెళ్లిళ్లలో ఒకే వంటకం.. రాత్రి 9కే షాపులు బంద్.. కారణం ఏంటంటే?

పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన తీవ్ర ఇంధన కొరత, సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ క్యాబినెట్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఇంధన అలవెన్సుల్లో 50 శాతం కోత విధించడంతో పాటు విదేశీ పర్యటనలపై 3 నెలల నిషేధం విధించింది. అంతేకాకుండా పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ఒకే వంటకం మాత్రమే పెట్టాలని, రాత్రి 9 గంటలకే షాపులు మూసివేయాలంటూ కఠిన చర్యలు అమల్లోకి తెచ్చింది. ఇదంతా సంక్షోభం నుంచి బయటపడడానికి చేసిందే అని తెలుస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments