HomeHeadlines‘నేను ఇంకా షాక్‌లోనే ఉన్నా.. ఇప్పుడు ఏమీ చెప్పలేను’.. హత్యాయత్నంపై పోలీసులతో టైగర్ ష్రాఫ్

‘నేను ఇంకా షాక్‌లోనే ఉన్నా.. ఇప్పుడు ఏమీ చెప్పలేను’.. హత్యాయత్నంపై పోలీసులతో టైగర్ ష్రాఫ్

ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్.. లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుల హత్యాయత్నం నుంచి త్రుటిలో బయటపడ్డారు. గతవారం జరిగిన ముంబయి నగరంలో జరిగిన ఈ ఘటనతో బాలీవుడ్ మొత్తం ఉలిక్కిపడింది. తన కారుపై నిందితులు ఆరు రౌండ్లు కాల్పలు జరపడంతో ఆయన డ్రైవర్, వ్లాగర్ గాయపడ్డారు. తాజాగా, ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు టైగర్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా తనకి ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఎందుకు టార్గెట్ చేశారో తెలియదని వాపోయారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments