భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణం అందించడం ద్వారా టీ20 ఫార్మాట్లో కెప్టెన్‌గా తన 10వ ఫైనల్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో 9 ఫైనల్ విజయాలు సాధించిన ఎంఎస్ ధోనీ ప్రపంచ రికార్డును హర్మన్ దాటేసింది. పురుషుల, మహిళల క్రికెట్ చరిత్రలోనే కెప్టెన్‌గా 10 టీ20 ఫైనల్స్ నెగ్గిన తొలి సారథిగా హర్మన్ ప్రీత్ కౌర్ నిలిచింది.


