HomeHeadlinesత్రిష వివాదంపై సీఎం విజయ్ తీవ్ర ఆగ్రహం.. జయలలిత ఘటన గుర్తుచేస్తూ కౌంటర్

త్రిష వివాదంపై సీఎం విజయ్ తీవ్ర ఆగ్రహం.. జయలలిత ఘటన గుర్తుచేస్తూ కౌంటర్

మహిళలపై వ్యక్తిగత విమర్శలు, అసభ్య వ్యాఖ్యలు చేయడాన్ని ఏమాత్రం సహించేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు. నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే, ఏఐఏడీఎంకే నేతలు చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో అసెంబ్లీ సాక్షిగా స్పందించిన ఆయన.. 1989లో జయలలితకు జరిగిన అవమానాన్ని గుర్తుచేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments