HomeAndhra Pradeshతిరుమలకు వచ్చే భక్తులకు జీవిత బీమా.. దేశంలోనే తొలిసారిగా.. టీటీడీ కీలక నిర్ణయం..

తిరుమలకు వచ్చే భక్తులకు జీవిత బీమా.. దేశంలోనే తొలిసారిగా.. టీటీడీ కీలక నిర్ణయం..

తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులకు లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించాలని నిర్ణయించింది. తిరుమలకు వచ్చిన భక్తులు ఎవరైనా సహజ మరణానికి గురైతే.. వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు అందించాలని నిర్ణయం తీసుకుంది. బుధవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments