అర్నబ్ తుఫాన్ ప్రభావం ఆంధ్రాపై ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కొన్ని జిల్లాలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. దీంతో కొన్ని జిల్లాలకు హై అలర్ట్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని, వెంట వెంటనే సహాయక చర్యలు అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు.
తరుముకొస్తున్న ‘అర్నబ్’ తుఫాన్.. ఏపీలోని కోస్తాంధ్రా జిల్లాలకు హై అలర్ట్… పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్ష
RELATED ARTICLES


