తమిళనాడులోని కొన్ని జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెగని వర్షాలతో పలు చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు, చెట్లు విరిగిపడి తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుపై పడ్డాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ చనిపోగా, కండక్టర్కి తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా అదేవిధంగా మెట్టుపళయం, ఊటీ మార్గంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి.
తమిళనాడులో వర్ష బీభత్సం.. బస్సుపై విరిగిపడిన కొండచరియలు, డ్రైవర్ మృతి
RELATED ARTICLES


